వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. అనంతరం ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

