వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరగవరం మండలం కాకిలేరులో స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై తాడేపల్లిగూడెం డీఎస్పీ నర్సింహమూర్తి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ బూత్‌ల ఎంపిక, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై చర్చించారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అల్లరి మూకల కార్యకలాపాలను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ఎం.డి. నసీరుల్లా పాల్గొన్నారు.
Comments
Loading comments...

