వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాం టౌన్లోని 133, 134, 135 బూత్లలో స్థానికేతరుల ఓట్లను మ్యాపింగ్ చేశారని వైసీపీ ఇంఛార్జ్ రాజేష్ ఆరోపించారు. దీనిపై ఎన్నికల డీటీకి వినతిపత్రం అందజేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఓట్లపై సమగ్ర దర్యాప్తు జరిపి, అర్హత లేని ఓట్లను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

