Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల బందోబస్తుపై పోలీసులకు శిక్షణ

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 2:31 PM అన్నమయ్యGeneral
ఎన్నికల బందోబస్తుపై పోలీసులకు శిక్షణ - Udayam
పీలేరు నియోజకవర్గంలో గురువారం జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వాల్మీకిపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసులకు బందోబస్తుపై శిక్షణ ఇచ్చారు. సీఐ బి. రాఘవరెడ్డి పోలీసు అధికారులు, సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు ముందస్తు జాగ్రత్తలను వివరించారు. ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...