Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్ని కేసులైనా భయపడేది లేదు: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 05, 2026 6:16 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఎన్ని కేసులైనా భయపడేది లేదు: ఎమ్మెల్యే - Udayam
మేడ్చల్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. శనివారం మూసాపేటలో జరిగిన నిరసనలో పాల్గొన్న ఆయన, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో మంత్రి పొంగులేటి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇతర నియోజకవర్గాల వారికి ఇళ్లు కేటాయించినట్లు ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధమని, ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...