వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్పల్లి పట్టణంలోని 7వ వార్డులో కొనసాగుతున్న ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను జనావాసాల మధ్య నుంచి తొలగించి, మరో అనువైన ప్రాంతానికి తరలించాలని కోరుతూ కౌన్సిలర్ ధర్మపురి స్వరూప ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ప్రస్తుతం ఉన్న స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలని కోరారు. పార్కు ఏర్పాటైతే చిన్నారులు, వృద్ధులు, స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

