Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లీష్ టీచర్ వింత ప్రవర్తన!

Follow Udayam on Google
Rahul Joshi Jun 16, 2026 5:55 PM వరంగల్General
ఇంగ్లీష్ టీచర్ వింత ప్రవర్తన! - Udayam
జనగామ జిల్లా చిల్పూర్ మండల హైస్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్ వింత ప్రవర్తన కలకలం రేపింది. విద్యార్థినిని అనవసర ప్రశ్నలు అడగడమే కాకుండా, ప్రశ్నించిన సర్పంచ్‌పై పుస్తకాలు విసరడం, హెచ్ఎం కుర్చీలో కూర్చోవడం, పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సదరు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఇలా వింతగా ప్రవర్తించడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...