Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో నిమజ్జనాలతో ట్రాఫిక్ జామ్

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 12:45 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో నిమజ్జనాలతో ట్రాఫిక్ జామ్ - Udayam
వినాయక నిమజ్జనాలతో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచింది. రవీంద్రభారతి, సచివాలయం, టెలిఫోన్ భవన్, లిబర్టీ మార్గాల్లో గణనాథుల వాహనాలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ వైపు విగ్రహాలు వరుసగా వస్తుండటంతో ట్రాఫిక్ పెరిగింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...