Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంజినీరింగ్ ప్రత్యేక కేటగిరీ కౌన్సెలింగ్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 24, 2026 9:57 PM విజయవాడGeneral
ఇంజినీరింగ్ ప్రత్యేక కేటగిరీ కౌన్సెలింగ్ - Udayam
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 26 నుంచి 30 వరకు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ప్రత్యేక కేటగిరీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. మొదటి రోజు ఆర్మీ, స్కౌట్స్, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ అభ్యర్థులు హాజరుకావాలి. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు నాలుగు సెట్ల జిరాక్స్ పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...