Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇథనాల్‌ కర్మాగారంలో గోడ కూలి ఇంజినీర్‌ మృతి

Follow Udayam on Google
vihar Aug 22, 2026 12:18 PM ప్రకాశం General
ఇథనాల్‌ కర్మాగారంలో గోడ కూలి ఇంజినీర్‌ మృతి - Udayam
కొరిశపాడు మండలం తమ్మవరంలోని శర్వాణి ఇథనాల్‌ కర్మాగారంలో నీటి ట్యాంకు గోడ కూలి సైట్‌ ఇంజినీర్‌ మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం 10 లక్షల లీటర్ల సామర్థ్యమున్న ట్యాంకుకు మరమ్మతులు చేస్తుండగా గోడ ఒక్కసారిగా కూలింది. శిథిలాల కింద చిక్కుకున్న తమిళనాడుకు చెందిన ఇంజినీర్‌ అరవింద్‌ కుమార్‌ (27) మృతి చెందారు.

Comments

G
Loading comments...