Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోహెల్‌షాకు ఎన్‌ఎస్‌యూఐ పగ్గాలు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 10:10 AM మంచిర్యాలGeneral
సోహెల్‌షాకు ఎన్‌ఎస్‌యూఐ పగ్గాలు  - Udayam
విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న సోహెల్‌షాను జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా నియమించడం సముచిత నిర్ణయమని యువజన కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మత్‌ఖాన్‌ అన్నారు. విద్యార్థుల హక్కుల కోసం సోహెల్‌షా మరింత బాధ్యతగా పనిచేసి ఎన్‌ఎస్‌యూఐని బలోపేతం చేస్తారని తెలిపారు. చేసిన కష్టం వృథా కాదనడానికి సోహెల్‌షా నిదర్శనమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...