వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఎంఎస్ఎఫ్ కమిటీని ఏర్పాటు చేశారు.
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ మండల ఇన్‌చార్జీలు మల్యాల శ్రీనివాస్, తాగరపు సత్యం, అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జిల్లపెల్లి వినయ్ ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్లుగా వేల్పుల రాజకుమార్, జిల్లపెల్లి వైష్ణవి, కో-కన్వీనర్లుగా కీర్తి, కుమార్ వంశీ ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

