Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంఎస్‌ఎఫ్ జాతీయ సభకు ఆర్మూర్ విద్యార్థులు

Follow Udayam on Google
R.R. Reddy Oct 06, 2026 2:51 PM నిజామాబాద్General
ఎంఎస్‌ఎఫ్ జాతీయ సభకు ఆర్మూర్ విద్యార్థులు - Udayam
ఆర్మూర్ ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న ఎంఎస్‌ఎఫ్ జాతీయ సదస్సుకు మంగళవారం ఆర్మూర్ విద్యార్థులు బయలుదేరారు. ఆర్మూర్ ఇన్‌చార్జ్ మైలారం బాలు ఆధ్వర్యంలో పట్టణ, మండల నాయకులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. కార్యక్రమంలో సాయి అశ్వత్, మద్దూరి తరుణ్, చరణ్, విఘ్నేష్, నిఖిల్, అకిల్, రుత్విక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...