Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఎండీసీ మారథాన్‌లో జున్నొద్దీన్ సత్తా

Follow Udayam on Google
Saychi kumar Aug 31, 2026 6:48 AM కామరెడ్డిGeneral
ఎన్‌ఎండీసీ మారథాన్‌లో జున్నొద్దీన్ సత్తా - Udayam
కామారెడ్డి జిల్లా హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్‌ఎండీసీ మారథాన్‌లో KMRకు చెందిన జున్నొద్దీన్ ప్రతిభ చాటారు. హాఫ్ మారథాన్‌లో భాగంగా 21.097 కిలోమీటర్ల పరుగును విజయవంతంగా పూర్తి చేసి హైదరాబాద్ రన్నర్‌గా మెడల్ అందుకున్నారు. పరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, యువత ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...