వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి పరిసర గ్రామాలలో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు వేసిన పత్తి చేలు ఎండిపోతున్నాయి.
దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి వసతులు ఉన్నవారు స్ప్రింకర్ల ద్వారా పత్తి చేలకు నీళ్ళు పడుతున్నారు. నీటి వసతులు లేని రైతులు ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

