Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండిపోతున్న పంటలను కాపాడాలి: బొల్లం

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 4:55 PM సూర్యాపేటGeneral
ఎండిపోతున్న పంటలను కాపాడాలి: బొల్లం - Udayam
మోతె మండలంలో సాగునీరు అందక ఎండిపోతున్న వరి పంటలను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ పరిశీలించారు. లాల్‌తండా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ లాగ్‌బుక్‌లను తనిఖీ చేసి, రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. పంటలను కాపాడేందుకు వెంటనే సాగునీరు విడుదల చేసి, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులను నిర్లక్ష్యం చేస్తే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...