Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండిన పత్తి పంటలకు పరిహారం చెల్లించాలి

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 3:49 PM నాగర్ కర్నూల్General
ఎండిన పత్తి పంటలకు పరిహారం చెల్లించాలి - Udayam
అమ్రాబాద్ మండలంలో వర్షాభావంతో పత్తి పంటలు ఎండిపోయాయని సీపీఎం మండల కార్యదర్శి మల్లేష్ అన్నారు. కల్మలోనిపల్లి గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించారు. ఎకరాకు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టామని రైతులు కిష్టయ్య, బాలయ్య, మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని మల్లేష్ డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...