Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండిన పంటలను పరిశీలిస్తూ మాజీ ఎమ్మెల్యే పాదయాత్ర

Follow Udayam on Google
Harika Oct 27, 2026 10:47 AM నాగర్ కర్నూల్General
కొల్లాపూర్‌ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. చిన్నంబావి మండలం చెల్లెపాడు గ్రామం నుంచి ఎండిన పంటలను పరిశీలిస్తూ యాత్ర ప్రారంభించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం, ఇతర సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...