Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్డీయే కూటమి సమన్వయ సమావేశం పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు

Follow Udayam on Google
Raj Kumar Sep 27, 2026 2:11 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
ఎన్డీయే కూటమి సమన్వయ సమావేశం పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు - Udayam
టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం కూటమి పక్షాల ముఖ్య సమన్వయ సమావేశం ఘనంగా జరిగింది. విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, జీవీఎంసీ ఎన్నికల టీడీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కీలక భేటీలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, గణబాబు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై విస్తృతంగా చర్చించారు.

Comments

G
Loading comments...