Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండాడలో రూ.3.02 కోట్లతో బయో ఫెర్టిలైజర్ ల్యాబ్‌కు శంకుస్థాపన

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 28, 2026 5:53 PM విశాఖపట్నంGeneral
ఎండాడలో రూ.3.02 కోట్లతో బయో ఫెర్టిలైజర్ ల్యాబ్‌కు శంకుస్థాపన - Udayam
విశాఖ రైతులకు నాణ్యమైన జీవ ఎరువులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నేల ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో ఎండాడలో సుమారు రూ.3.02 కోట్లు అంచనా వ్యయంతో నిర్మించనున్న బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ ల్యాబ్‌కు శశంకుస్థాపన జరిగింది. ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తుండ‌గా స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.

Comments

G
Loading comments...