వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం శిల్పినగర్‌లో ప్రభుత్వ భూమిపై ఆక్రమణలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని విలువైన స్థలం క్రమంగా ఆక్రమణకు గురవుతోందని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
శిల్పినగర్ భూమిని పరిశీలించి అవసరమైన చర్యలు చేపడతామని తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని స్థానికులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

