Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేతన్నలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పిలుపు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 07, 2026 4:41 PM కోనసీమGeneral
నేతన్నలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పిలుపు - Udayam
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలను ప్రోత్సహించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. చేనేత కుటుంబాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించే నేతన్న సేవా పథకాన్ని సీఎం చంద్రబాబు శుక్రవారం చీరాలలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...