Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెకుముకితో శాస్త్రీయ దృక్పథానికి ప్రోత్సాహం

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 10:28 AM గుంటూరుGeneral
 చెకుముకితో శాస్త్రీయ దృక్పథానికి ప్రోత్సాహం - Udayam
ప్రోత్సాహంవిద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు, పరిశోధనా జిజ్ఞాసను పెంపొందించేందుకు సైన్స్‌ సంబరాలు దోహదపడతాయని హిందూ ఇంజినీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ పీఎం ప్రసాద్‌ అన్నారు. గుంటూరులో చెకుముకి సైన్స్‌ పుస్తకాలను ఆవిష్కరించారు. ఆధునిక కాలంలో ఏఐ సాంకేతికతను సమాజ హితం కోసం సమర్థంగా వినియోగించాలని సూచించారు. జిల్లాస్థాయి సైన్స్‌ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు నిర్వాహకులు ప్రశంసాపత్రాలు అందజేశారు.

Comments

G
Loading comments...