వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఐటీహెచ్ విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా ఆసక్తిని పెంచేందుకు ‘భారతి’, ‘బిల్డ్’ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మొదటి సంవత్సరం విద్యార్థులను పరిశోధనల వైపు మళ్లించేందుకు ‘భారతి’ కార్యక్రమాన్ని చేపట్టింది, తొలి సెమిస్టర్ పూర్తిచేసిన వారికి ‘బిల్డ్’ను ప్రారంభించింది.
‘బిల్డ్’లో రూపొందించిన 30 ప్రాజెక్టులను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రదర్శించారు. ‘భారతి’లో వందకుపైగా విద్యార్థులు ఉన్నారు.
Comments
Loading comments...

