వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నప్పటి నుంచే పిల్లలకు క్రీడలపై ఆసక్తిని పెంచేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి కోరారు. మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా మెట్‌పల్లిలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రెండు కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించి, పలువురు క్రీడాకారులను సన్మానించారు.
Comments
Loading comments...

