Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంబీబీఎస్ సీటు సాధించిన జుర్కి సాయి ప్రియ

Follow Udayam on Google
Syed Farooq Sep 16, 2026 3:32 PM మహబూబ్‌నగర్General
ఎంబీబీఎస్ సీటు సాధించిన జుర్కి సాయి ప్రియ - Udayam
మహబూబ్ నగర్ నవాబ్ పేట మండలం రుక్కంపల్లి గ్రామానికి చెందిన జుర్కి సాయి ప్రియ నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించింది.కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ లో ప్రతిభ కనబరిచిన ఆమెకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు లభించింది, నమస్తే తెలంగాణ పాత్రికేయులు జుర్కి వెంకట్ రాములు, విజయలక్ష్మి కుమార్తెలు వరుసగా వైద్య విద్యలో రాణించడం విశేషం.

Comments

G
Loading comments...