వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం 4వ వార్డులో వావిలాల చిన్న ఎల్లయ్య–సంధ్యారాణి దంపతుల ఇద్దరు పిల్లలు ఎంబీబీఎస్ సీట్లు సాధించిన సందర్భంగా ఐక్యత యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ నేపథ్యంలో మహిళలు, యువత విద్యార్థులను అభినందించారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

