Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంబీ భూముల పరిరక్షణకు బీఆర్ఎస్ పోరాటం: ప్రవీణ్ కుమార్, లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
Sreekanth Patel Oct 03, 2026 6:46 PM మహబూబ్‌నగర్General
ఎంబీ భూముల పరిరక్షణకు బీఆర్ఎస్ పోరాటం: ప్రవీణ్ కుమార్, లక్ష్మారెడ్డి - Udayam
జడ్చర్ల ఎంబీ మెడికల్ సెంటర్ కాంపౌండ్‌ను బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి సందర్శించారు. భూభారతి రికార్డులు, కోర్టు కేసులు, భూముల వ్యవహారంపై వారు మాట్లాడారు. ఎంబీ భూముల పరిరక్షణతో పాటు స్థానికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. భూ రికార్డుల అధికారిక పరిశీలనకు తహసీల్దార్ కార్యాలయ రికార్డులను కూడా పరిశీలించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...