Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై లారీ బోల్తా

Follow Udayam on Google
raju Sep 09, 2026 7:11 PM నిజామాబాద్General
ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై లారీ బోల్తా - Udayam
ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై చంద్రాయనపల్లి శివారులో లారీ బోల్తా పడింది. ఈ ఘటన ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి శివారులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా డివైడర్ ను ఢీ కొని బోల్తా పడింది. రోడ్డు మరమ్మతుల పనుల్లో నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...