Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించాలి

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 10, 2026 5:12 PM నిర్మల్ General
ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించాలి - Udayam
ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఆర్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్, కార్యదర్శి భూమన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక టీఎన్జీవో భవన్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...