Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్ రద్దుకు ఉద్యోగుల ధర్నా

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 27, 2026 7:07 PM రాజన్న సిరిసిల్లGeneral
సీపీఎస్ రద్దుకు ఉద్యోగుల ధర్నా - Udayam
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ టీఎస్‌సీఈపీయూఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నికల హామీని ప్రభుత్వం అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. సీపీఎస్‌తో ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత దెబ్బతింటోందని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...