వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు ఉద్యోగుల ఈహెచ్‌ఎస్ ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) జూలై 17న అధికారికంగా ప్రారంభం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దీనిని ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త ఈహెచ్‌ఎస్ పోర్టల్‌ను లాంచ్ చేయనున్నారు. అలాగే అర్హులైన ఉద్యోగులకు కొత్త హెల్త్‌కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా చేపట్టనున్నారు.
Comments
Loading comments...