వార్తలకు తిరిగి వెళ్లండి
కంటతడి పెట్టించే దృశ్యం

సిరిసిల్లలో రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మరణించింది. అయితే, విషయం తెలియని పసి కోతి, మరణించిన తన తల్లిని గట్టిగా హత్తుకుని ఒడిలోనే నిద్రపోయింది. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది.
ప్రేమకు మనుషులు, మూగజీవాలు అనే తేడా లేదని ఈ ఘటన నిరూపించింది. ఈ హృదయ విదారక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Loading comments...