వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరులో అక్రమంగా నిల్వ చేసిన రూ.6 లక్షల విలువైన బాణసంచాను పట్టణ పోలీసులు మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. మంత్రాలయం రోడ్డులోని ఉప్పర కొట్టాల ఓ ఇంట్లో బాణసంచా నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు.
బాణసంచాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఆముదాల శ్రీనివాస్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

