వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై సోషల్ మీడియాలో తీవ్ర అసభ్యపదజాలంతో దుర్భాషలాడిన బీజేపీ కార్యకర్త బండారి వేణుపై చర్యలు తీసుకోవాలని మాజీ చైర్మన్ పి. అనిల్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బుధవారం కరీంనగర్ టూటౌన్ సీఐకి ఈ వినతిపత్రం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు నగర శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

