వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు MLA కోళ్ళ లలితకుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, హెల్త్ కార్డులు వంటి ఇతర న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

