Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేను కలిసిన భూర్ఖపల్లి గ్రామస్తులు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 21, 2026 12:07 PM ఆదిలాబాద్General
ఎమ్మెల్యేను కలిసిన భూర్ఖపల్లి గ్రామస్తులు - Udayam
బజార్‌హత్నూర్‌ మండలంలోని భూర్ఖపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మహేందర్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...