Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై MLA ఫైర్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 09, 2026 8:04 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై MLA ఫైర్ - Udayam
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకుంటున్నాయని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు. అసెంబ్లీకి హాజరుకాని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సైతం సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నిస్తే సస్పెన్షన్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు.

Comments

G
Loading comments...