Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన రాజన్న ఆలయ ఈవో రమాదేవి

Follow Udayam on Google
hari Aug 28, 2026 12:47 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన రాజన్న ఆలయ ఈవో రమాదేవి - Udayam
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ ఈవో రమాదేవి రాఖీ పండగ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ విప్ , వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు చెప్పారు. స్వీట్ తినిపించి ప్రజలందరికీ రక్ష బంధన్ శుభాకాంక్షలు తెలిపారు .

Comments

G
Loading comments...