వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా తాండూరు 8వ వార్డు రాజీవ్ ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. పార్టీ కోసం పనిచేసే నాయకులను గుర్తించి కమిటీలు ఏర్పాటు చేయాలని వార్డు ఇన్‌ఛార్జి సాయప్ప కోరారు.
పార్టీ బలోపేతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

