Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై డీఈఓ ప్రశంసలు

Follow Udayam on Google
sreekanth patel Aug 23, 2026 10:30 AM మహబూబ్‌నగర్General
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై డీఈఓ ప్రశంసలు - Udayam
మహబూబ్నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి ప్రశంసలు కురిపించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు ఎన్నో హామీలు ఇచ్చినా విద్యపై ప్రత్యేకంగా ఆలోచించేవారు అరుదని అన్నారు. విద్యారంగంలో ఎమ్మెల్యే కృషి చిరస్థాయిగా నిలుస్తుందన్నారు.

Comments

G
Loading comments...