వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ అప్పన్నపల్లి 3వ డివిజన్‌లో నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం నేడు జరగనుంది.
ఉదయం 10:30 గంటలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

