Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే తో జిల్లా పరిషత్ CEO భేటీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 05, 2026 10:03 PM విజయనగరంGeneral
ఎమ్మెల్యే తో జిల్లా పరిషత్ CEO భేటీ - Udayam
ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ CEO లవరాజు శనివారం చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. రోడ్లు, తాగునీరు సరఫరా, డ్రైనేజ్‌ పనులను సమీక్షించారు. నాలుగు మండలాల్లో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలని CEO లోవరాజు కు MLA కళా వెంకటరావు సూచించారు.

Comments

G
Loading comments...