వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారీ సమక్షంలో ఆమె క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎల్.కోట మండలంలోని వైసీపీకి చెందిన 50 కుటుంబాలు ఆ పార్డీని వీడి టీడీపీలో చేరాయి.
స్దానిక కల్లేపల్లికి చెందిన వైసీపీ నాయకులు సింహాద్రి అప్పడు ఆధ్వర్యంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే , ఆమె భర్త రాంప్రసాద్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Comments
Loading comments...

