వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్తానిక నర్సిపురంలో శంకుస్థాపన చేసిన మోడల్ పార్క్ పనులు గురువారం ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా కూటమి నాయకులు గొట్టాపు వెంకటరమణ, ఆగూరు శ్రీను, కాత విశ్వేశ్వరరావు బంకురు, వై. గంగరాజు ఈ పనులను పరిశీలించారు.వారు మాట్లాడుతూ గ్రామానికి మోడల్ పార్కు కోసం కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

