వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే రామారావ్ పటేల్ మంగళవారం మంత్రి సీతక్కతో చర్చించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దెబ్బతిన్న గ్రామీణ రోడ్లను బాగు చేయాలని, మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు.
కొన్ని ప్రాంతాల్లో డబుల్ లైన్ రోడ్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. బాసరకు వచ్చే భక్తుల కోసం సేవాలాల్ మహారాజ్ భవన నిర్మాణానికి ఎకరం స్థలం ఇవ్వాలన్న ఎమ్మెల్యే కోరికపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
Comments
Loading comments...

