వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో జరుగుతున్న ఆటా మహాసభలకు హాజరయ్యేందుకు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి గారు గురువారం బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరిగి AMC చైర్మన్ భూమన్నగారి పరశురాం రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆయనను శాలువాతో సత్కరించి, పర్యటన విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

