వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో జరిగిన ఏటీఏ (ATA) మహాసభల్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వస్తున్న పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి గారికి బుధవారం (ఆగస్టు 12) తెల్లవారుజామున 3:05 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకనున్నట్లు పరిగి పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ రాజు పుల్లారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

