Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే పై నిరాధార ఆరోపణలు చేయవద్దు

Follow Udayam on Google
I siva prasad Aug 29, 2026 4:47 PM నెల్లూరుGeneral
ఎమ్మెల్యే పై నిరాధార ఆరోపణలు చేయవద్దు - Udayam
గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ పై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించమని టిడిపి నాయకులు హెచ్చరించారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే పై గత కొద్దిరోజులుగా వైసిపి గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గురవయ్య చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని ప్రజా సేవ చేస్తున్న ఎమ్మెల్యే పై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఒక ఎమ్మెల్యే పై ఇటువంటి ఆరోపణ చేయడం మంచిది కాదని అన్నారు.

Comments

G
Loading comments...