వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు రాఖీ పౌర్ణమి పండగను పురస్కరించుకుని తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి నివాసంలో వేడుకలు కోలాహలంగా జరిగాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పెద్దముల్ మాజీ వైస్ ఎంపీపీ, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మధులత శ్రీనివాసచారి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి రక్షాబంధన్ రాఖీ కట్టి మంగళహారతులతో శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి మిఠాయిలు తినిపించారు
Comments
Loading comments...

